tag:blogger.com,1999:blog-8970399964938310519.post8389716459020313855..comments2024-01-24T21:13:11.927+05:30Comments on బ్లాగాగ్ని: అప్పడోపాఖ్యానముబ్లాగాగ్నిhttp://www.blogger.com/profile/14512505264991244737noreply@blogger.comBlogger13125tag:blogger.com,1999:blog-8970399964938310519.post-32787463973424470072008-04-03T23:38:00.000+05:302008-04-03T23:38:00.000+05:30@కొత్తపాళీఆ కథ కప్పడాలు (మల్టీ నేషనల్ కంపెనీల మీద ...@కొత్తపాళీ

ఆ కథ కప్పడాలు (మల్టీ నేషనల్ కంపెనీల మీద రాసింది). లక్ష్మీ కటాక్షం స్టాకు మార్కెట్ పిచ్చి మీద.Srinivashttps://www.blogger.com/profile/05593686242484804894noreply@blogger.comtag:blogger.com,1999:blog-8970399964938310519.post-31078426076749949652008-04-03T23:29:00.000+05:302008-04-03T23:29:00.000+05:30అన్నం పరబ్రహ్మస్వరూపమయితే నాకేమీ అభ్యంతరం లేదు.కలగ...అన్నం పరబ్రహ్మస్వరూపమయితే నాకేమీ అభ్యంతరం లేదు.

కలగంటి కలగంటి... ఇప్పుడిటు కలగంటి...
ఎల్ల లోకములకును అప్పడ(మ)గు తిరువేంకటాద్రీశు గంటి...

అని 'అప్పడ'పు మహిమను కీర్తించినాడు అన్నమాచార్య. కాబట్టి అప్పడం మహావిష్ణుస్వరూపం కావాలి. ;-)రానారెhttps://www.blogger.com/profile/15938294079926130122noreply@blogger.comtag:blogger.com,1999:blog-8970399964938310519.post-14574953426513300872008-04-03T17:27:00.000+05:302008-04-03T17:27:00.000+05:30భలే భావుంది. పంజాబీ మసాలా అప్పడంలో ఘాటుగానూ, మద్రా...భలే భావుంది. పంజాబీ మసాలా అప్పడంలో ఘాటుగానూ, మద్రాసు సాంబారప్పడంలా కరకరగానూ.
తోలేటి జగన్మోహన రావు అని మంచి కథా రచయిత, ఈ అప్పడాల మీద గొప్ప హాస్య కథ ఒకటి రాశేరు - పేరు లక్ష్మీ కటాక్షం అనుకుంటా.
పైన రాకేశ్వరుడన్నట్టు, మీరింత ఆలస్యంగా రాయడం ఏమీ బాగులేదు, ఇంకా తరచుగా రాయాలి.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-8970399964938310519.post-56539890821556148922008-01-09T17:33:00.000+05:302008-01-09T17:33:00.000+05:30Blagaagni garu namaste naa peru USHA andi nijangaa...Blagaagni garu namaste naa peru USHA andi nijangaa mee appdopaakhyaanam chadivi entha navvochindante aa debbaki polamaari visaa vochi vellana maa parents ni kanipinchelaa chesindi ponilendi adi oka adrustame kadaa ilaa anna okasari tallitandrulani chuse bhagyam kalpincheru
nijangaa chalaa funny gaa undandi
kavitwam lo ilaanti kavitwam kuda rayochu ani telisindi.[:)]Ushahttps://www.blogger.com/profile/12623977897589221458noreply@blogger.comtag:blogger.com,1999:blog-8970399964938310519.post-10320257441960384472007-11-28T12:15:00.000+05:302007-11-28T12:15:00.000+05:30అప్పడాల టపా చాలా బాగుందినాక్కూడా అప్పడాలంటే చాలా చ...అప్పడాల టపా చాలా బాగుంది
నాక్కూడా అప్పడాలంటే చాలా చాలా ఇష్టం.
గో ఎహెడ్.కందర్ప కృష్ణ మోహన్ -https://www.blogger.com/profile/01916496882529713650noreply@blogger.comtag:blogger.com,1999:blog-8970399964938310519.post-47644771038203910302007-11-20T21:47:00.000+05:302007-11-20T21:47:00.000+05:30విహారి గారు, ప్రవీణ్ గారు, teresa గారు ధన్యవాదాలు....విహారి గారు, ప్రవీణ్ గారు, teresa గారు ధన్యవాదాలు.

రాజేంద్ర గారు - మీతిట్లు కూడా వీనులవిందుగానే వున్నాయి.

రాకేశ్వరా, మీ అభిమానానికి కృతజ్ఞతలు. బద్ధకం వదిలించుకోవటానికి ప్రయత్నిస్తాను.

జ్యోతి గారు - ఆ వంటలేవో త్వరగా వ్రాసి పుణ్యం కట్టుకొందురూ!బ్లాగాగ్నిhttps://www.blogger.com/profile/14512505264991244737noreply@blogger.comtag:blogger.com,1999:blog-8970399964938310519.post-65519399800985160522007-11-20T20:00:00.000+05:302007-11-20T20:00:00.000+05:30బ్లాగాగ్నిగారు,నూనెలేకుండా కూడా అప్పడాలు వేయించొచ్...బ్లాగాగ్నిగారు,

నూనెలేకుండా కూడా అప్పడాలు వేయించొచ్చని తెలుసా!. మైక్రోవేవ్ అయితే కరెంట్ కాల్చేస్తుంది. అప్పడానికి రెండు చుక్కలు నూనె రాసి గ్యాస్ మంటపై కాలిస్తే సరి...

అప్పడాలతో కొన్ని వంటకాలు రాయమంటారా షడ్రుచులులో??జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-8970399964938310519.post-57714137498422357532007-11-20T03:16:00.000+05:302007-11-20T03:16:00.000+05:30ఎప్పటి కెయ్యది ప్రస్తుతమప్పటి కామాటలాడి - యన్యుల మ...ఎప్పటి కెయ్యది ప్రస్తుత
మప్పటి కామాటలాడి - యన్యుల మనముల్
నొప్పింపక తానొవ్వక
తప్పించుక తిరుఁగువాడె - ధన్యుడు సుమతీ

కీ అప్పడాలతో మాంచి కరకరలాడే పేరడీ కట్టవచ్చు!rākeśvarahttps://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comtag:blogger.com,1999:blog-8970399964938310519.post-23234736532246241832007-11-20T03:13:00.000+05:302007-11-20T03:13:00.000+05:30మీరిలా మరీ రెండునెలలకోసారి బ్లాగితే ఎలాగండి. మీ టప...మీరిలా మరీ రెండునెలలకోసారి బ్లాగితే ఎలాగండి. మీ టప్పడాల కోసం మా నోరులూరుతుంటాయి. మీరు సీరియళ్లమీద వ్రాసిన టపా నాకిప్పటికీ నవ్వు తెప్పిస్తుంది.

ఇక అప్పడాలకొస్తే, నాకు అప్పడాలూ వడియాలూ పడవు.

అన్నట్టు మీరు అప్పడాల మీద మంచి కందం వ్రాయవచ్చు, ప్ప ని ప్రాసగా వాడి. చాలా బాగుంటుంది. ఈ వంకతో మొదలుపెట్టండి.
లంకెలు
౧.
కందం పై వికీ వ్యాసం
౨. లేదా మీకు గురులఘువులు కూడా గుర్తులేవంటే, crash course కోసం నా
కందం, మందం  టపా చూడండి.rākeśvarahttps://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comtag:blogger.com,1999:blog-8970399964938310519.post-89222026148762880952007-11-20T00:59:00.000+05:302007-11-20T00:59:00.000+05:30నీ అప్పడం ముక్కలవ్వ, నీ అప్పడం ప్లేట్లొ నుంచి కింద...నీ అప్పడం ముక్కలవ్వ, నీ అప్పడం ప్లేట్లొ నుంచి కిందప్ద,నీ అప్పడం ఫ్యాను గాలికి ఎగిరిపోనూ,నీ అప్పడం పచ్చిదవ్వా,ఇంకా చాలా శాపనార్ధ్హాలూ,తిట్లూ తిట్టాలనే వుంది,అప్పడమున ఇంత హాస్యము కురిపిచవచ్చని నేడే తెలియచేసినందులకు మరో బుట్టెడు అప్పడములు(పచ్చివి) ప్రాప్తిరస్తు

రాజేంద్ర కుమార్ దేవరపల్లి

http://visakhateeraana.blogspot.com/Rajendra Devarapallihttps://www.blogger.com/profile/04642571424467308532noreply@blogger.comtag:blogger.com,1999:blog-8970399964938310519.post-34757447664776048102007-11-20T00:12:00.000+05:302007-11-20T00:12:00.000+05:30అప్పడాలు, వడియాలంటే నాకు కూడా చాలా ఇష్టం.అప్పడాల క...అప్పడాలు, వడియాలంటే నాకు కూడా చాలా ఇష్టం.
అప్పడాల కంటే వడియాలే ఇంకా ఇష్టం. వాటిలో వెరయిటీలు గుమ్మడొడియాలు, సగ్గుబియ్యం వడియాలు, గోల్డు ఫింగర్సు... అబ్బో...
అప్పడాలలో మందంగా ఉండే ఒక రకమయినవి నాకు చాలా ఇష్టం.

కర కర కర కర...Anonymoushttps://www.blogger.com/profile/07921792564502078957noreply@blogger.comtag:blogger.com,1999:blog-8970399964938310519.post-36772070231243596972007-11-19T22:41:00.000+05:302007-11-19T22:41:00.000+05:30microwave ఒవెన్లో రోస్ట్ చేసి చూశారా?microwave ఒవెన్లో రోస్ట్ చేసి చూశారా?teresahttps://www.blogger.com/profile/13856454282078297328noreply@blogger.comtag:blogger.com,1999:blog-8970399964938310519.post-50028953008049621172007-11-19T22:09:00.000+05:302007-11-19T22:09:00.000+05:30చాలా చక్క వర్ణించారు. ఇదొక బ్లాగప్పడం :-)అవును..బ్...చాలా చక్క వర్ణించారు.
ఇదొక బ్లాగప్పడం :-)

అవును..బ్లాగాగ్ని అంటే ఏదో నిప్పులు కురిపిస్తారనుకుంటే ఇలా పూల రెకుల్ని కురిపిస్తున్నారేంటి.

-- విహారి.Anonymousnoreply@blogger.com