tag:blogger.com,1999:blog-8970399964938310519.post3884781072995523436..comments2024-01-24T21:13:11.927+05:30Comments on బ్లాగాగ్ని: ప్రయాణం - 4బ్లాగాగ్నిhttp://www.blogger.com/profile/14512505264991244737noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-8970399964938310519.post-38035207526120173312010-08-22T19:35:37.460+05:302010-08-22T19:35:37.460+05:30hi phanigaru,
meeku nenu gurtu unnananukuntunannu....hi phanigaru,
meeku nenu gurtu unnananukuntunannu. Ma bandhuvulu Pune lo unnarandi.. meeru na mails ki reply ivvatledu.

Me phone no. inka inti address(pune) iste..mimmalani kalise avakasham untadi..

dhanyavadamulu,
adityaUnknownhttps://www.blogger.com/profile/04625924574029738462noreply@blogger.comtag:blogger.com,1999:blog-8970399964938310519.post-86149000651818014312010-08-03T23:24:37.398+05:302010-08-03T23:24:37.398+05:30ఓహో గుంటూరులో ఎక్కడ మీది?అసలు మీ బ్లాగ్ పేరే అరిపి...ఓహో గుంటూరులో ఎక్కడ మీది?అసలు మీ బ్లాగ్ పేరే అరిపించారు!!!!!kishanhttps://www.blogger.com/profile/13076898969371532882noreply@blogger.comtag:blogger.com,1999:blog-8970399964938310519.post-42779714848030472652010-08-02T23:23:09.642+05:302010-08-02T23:23:09.642+05:30కిషన్ గారు,
నా బ్లాగు నచ్చినందుకు, మీ గురువుగా ఇం...కిషన్ గారు,

నా బ్లాగు నచ్చినందుకు, మీ గురువుగా ఇంత మంచి స్థానం ఇచ్చినందుకు డబుల్ సంతోషంగా ఉందండీ :) మీ బ్లాగింగ్ అవిఘ్నంగా కొనసాగాలని కోరుకుంటున్నాను. త్వరలో మీ బ్లాగులో ఎం.బి.బి.ఎస్ తాలూకు ముచ్చట్లు మాతో పంచుకుంటారని ఆశిస్తున్నాను.

ఇకపోతే మాదీ గుంటూరే, నరసరావుపేటకు రోజూ రైల్లో వెళ్ళివచ్చేవాడినంతే.బ్లాగాగ్నిhttps://www.blogger.com/profile/14512505264991244737noreply@blogger.comtag:blogger.com,1999:blog-8970399964938310519.post-45940320201537018862010-08-02T22:30:17.170+05:302010-08-02T22:30:17.170+05:30ఒక విధం గ చెప్పాలంటే నాకు ఒక బ్లాగ్ తాయారు చేయాలనీ...ఒక విధం గ చెప్పాలంటే నాకు ఒక బ్లాగ్ తాయారు చేయాలనీ ఉండేది కాని నేను ఒక బ్లాగ్ చేయడానికి కారణం మాత్రం మీ బ్లాగాగ్ని చుసిన తర్వాతనే అండి.అందువల్ల మీరు కూడా నాకు గురువులే .మరియు నా పేరు కిషన్.మీరన్న నరసరావుపేట పక్క గుంటూరు నాది.mbbs చివరి సంవత్సరం చదువుతున్నాను.మీ బ్లాగ్ చాల బాగుందండి.
dis is all i can say.kishanhttps://www.blogger.com/profile/13076898969371532882noreply@blogger.comtag:blogger.com,1999:blog-8970399964938310519.post-7740385235813519302010-08-02T18:47:52.701+05:302010-08-02T18:47:52.701+05:30కిరణ్ గారు, నరేంద్ర గారు, వేణు గారు, రాజ్ గారు, శే...కిరణ్ గారు, నరేంద్ర గారు, వేణు గారు, రాజ్ గారు, శేఖర్ గారు, కిషన్ గారు - పోస్టు నచ్చినందుకు ధన్యవాదాలు.

RKS గారు - ఆర్యా, నేను మీకెలా గురువయ్యానో అంతుపట్టకుండా ఉంది. నేను వ్రాసిన పోస్టు ఏదయినా చూసి ఇన్స్పైర్ అయ్యారేమో తెలియదు కానీ ఇక్కడ నాకన్నా మించిన మహా మహులున్నారు. బ్లాగులు క్రమం తప్పక చదువుతూంటే మీకే అవగతమవుతుంది. ఏదేమైనా మీరు చక్కగా బ్లాగాలని, మంచి పోస్టులు చదివే భాగ్యం మాకు కలిగించాలని కోరుకుంటున్నాను.బ్లాగాగ్నిhttps://www.blogger.com/profile/14512505264991244737noreply@blogger.comtag:blogger.com,1999:blog-8970399964938310519.post-17957020840173062672010-08-02T12:00:38.847+05:302010-08-02T12:00:38.847+05:30swami
nijamga ,na peru rama krishna sarma, naku b...swami
nijamga ,na peru rama krishna sarma, naku blogadam ante chala istam , kani yelo blogalo teliyaka intakalam satamatamiyinanu
kani mere na bloguruvu ante blogging guruvu .........
pranamam guruvarya nannu baga blogamani devinchandi....RKS CHAVALIhttps://www.blogger.com/profile/04315248971921504198noreply@blogger.comtag:blogger.com,1999:blog-8970399964938310519.post-16112415028265827712010-08-01T22:27:10.656+05:302010-08-01T22:27:10.656+05:30వింటుంటే చాల బాగుందండి మీ ప్రయాణం.ఆనందం అనేది మనం ...వింటుంటే చాల బాగుందండి మీ ప్రయాణం.ఆనందం అనేది మనం ఆస్వాదించే దాని మీద ఆధారపడి ఉంటుంది.ఎంత కష్టపడితే అంత ఆనందం వస్తుందనేది సత్యం.అది మిమ్మల్ని చూస్తే ఇంకా అవగతమవుతుంది.
i wish u a successful journey in the future .kishanhttps://www.blogger.com/profile/13076898969371532882noreply@blogger.comtag:blogger.com,1999:blog-8970399964938310519.post-15728011745711682332010-07-29T13:11:10.133+05:302010-07-29T13:11:10.133+05:30అలాంటి స్నేహితులు ఉన్నందుకు మీరు చాలా అదృష్టవంతులు...అలాంటి స్నేహితులు ఉన్నందుకు మీరు చాలా అదృష్టవంతులు...నిజమే కదా...అలాంటి స్నేహితులే లేకపోతె మనం ఈ రోజు ఎక్కడ వుండేవాల్లమో...ఎన్నెన్ని సందర్భాల్లో ఎంతంత సాయం పొందుతాం వారినుండి.... మీ టపాలు చదివాకా నాకు కూడా అలా అందర్నీ ఒకసారి తల్చుకోవాలని ఉంది...
మంచి పోస్ట్‌లను అందించారు...శేఖర్ పెద్దగోపుhttps://www.blogger.com/profile/08036908806357998725noreply@blogger.comtag:blogger.com,1999:blog-8970399964938310519.post-54567945658780419342010-07-28T14:23:40.302+05:302010-07-28T14:23:40.302+05:30good ending...all the best for ur career in HTS..:...good ending...all the best for ur career in HTS..:)Rajhttps://www.blogger.com/profile/05662648155798902590noreply@blogger.comtag:blogger.com,1999:blog-8970399964938310519.post-7168808279321846362010-07-28T11:23:05.923+05:302010-07-28T11:23:05.923+05:30ఈ నాలుగో భాగం మరీ మరీ బావుంది.
> ఉద్యోగాల పరంగా...ఈ నాలుగో భాగం మరీ మరీ బావుంది.
> ఉద్యోగాల పరంగా చూస్తే ఒకరి సాయం గొప్పగా మరొకరిది చిన్నగా బయటివారికి అనిపించవచ్చు. కానీ నాకు సంబంధించినంతవరకూ ముగ్గురిదీ అమూల్యమైన సహాయం, ఎక్కువ తక్కువలు లేనేలేవు.
.. ఎంత చక్కగా చెప్పారు!వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-8970399964938310519.post-22024019316362468062010-07-28T08:45:54.200+05:302010-07-28T08:45:54.200+05:30ఏ ఒక్కరైనా నలుగురి తోడ్పాటు లేకుండా బతకగలరా? నలుగు...ఏ ఒక్కరైనా నలుగురి తోడ్పాటు లేకుండా బతకగలరా? నలుగురూ లేందే మనిషి మనుగడే లేదు! మనిషికెప్పుడూ మనిషి తోడు కావాలి..సహాయం కావాలి..

మిత్రులుగా వాళ్ళ ధర్మం వారు నిర్వర్తించారు....ఆ సహాయాన్ని గుర్తు పెట్టుకొనే మీ ధర్మం మీరు నిర్వర్తించారు...అందరు అబినంధనీయులే....Narendra Chennupatihttps://www.blogger.com/profile/07486009655028686556noreply@blogger.comtag:blogger.com,1999:blog-8970399964938310519.post-55449677468568244332010-07-28T05:33:15.624+05:302010-07-28T05:33:15.624+05:30good... baavundi mee journey.good... baavundi mee journey.kiranhttps://www.blogger.com/profile/05461594693032879672noreply@blogger.com