tag:blogger.com,1999:blog-8970399964938310519.post6344704004273134851..comments2024-01-24T21:13:11.927+05:30Comments on బ్లాగాగ్ని: రీయూనియన్ -2 (నా మొదటి సస్పెన్స్ కథ)బ్లాగాగ్నిhttp://www.blogger.com/profile/14512505264991244737noreply@blogger.comBlogger18125tag:blogger.com,1999:blog-8970399964938310519.post-72135682912059625122021-10-27T11:26:26.592+05:302021-10-27T11:26:26.592+05:30Excellent read, Positive site, where did u come up...Excellent read, Positive site, where did u come up with the information on this posting? I have read a few of the articles on your website now, and I really like your style. Thanks a million and please keep up the effective work

idhatri - this site also provide most trending and latest articlesidhatrihttps://www.blogger.com/profile/10188238525710524598noreply@blogger.comtag:blogger.com,1999:blog-8970399964938310519.post-23692104755706957952010-03-26T09:24:22.242+05:302010-03-26T09:24:22.242+05:30Hi Mr. Phani kumar,
I am writing from Taiwan. ...Hi Mr. Phani kumar,

I am writing from Taiwan. I came to know about your blog from eenadu paper. Nenu telugu vaadini, meeru chandamama paatha sanchikalanu online lo pdf format lo vuncharu ani vannanu. please tell me how to download those things.
Thankx in advanceAnonymoushttps://www.blogger.com/profile/13354547549363023105noreply@blogger.comtag:blogger.com,1999:blog-8970399964938310519.post-31562840366874006322009-12-09T20:37:34.475+05:302009-12-09T20:37:34.475+05:30Sarath garu,
Thanks for taking time to read my s...Sarath garu,

Thanks for taking time to read my story and for your valuable suggestions too :)బ్లాగాగ్నిhttps://www.blogger.com/profile/14512505264991244737noreply@blogger.comtag:blogger.com,1999:blog-8970399964938310519.post-6844815884894601872009-12-03T23:03:22.216+05:302009-12-03T23:03:22.216+05:30దయ్యం మలుపు చీప్ గా అనిపిస్తోంది. చూద్దాం తరువాత ఏ...దయ్యం మలుపు చీప్ గా అనిపిస్తోంది. చూద్దాం తరువాత ఏం చేస్తారో ఈ దయ్యాన్ని. ఉత్సుకత కొనసాగిస్తున్నారు.శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8970399964938310519.post-89047269244302758132009-11-19T17:10:51.522+05:302009-11-19T17:10:51.522+05:30విజయక్రాంతి గారు, ఉమాశంకర్ గారు, శ్రావ్య గారు, నేస...విజయక్రాంతి గారు, ఉమాశంకర్ గారు, శ్రావ్య గారు, నేస్తం గారు, వంశీ గారు, సునీత గారు, అశ్విన్ గారు, అబ్రకదబ్ర గారు, వేణు గారు, వేమన గారు - మీరిచ్చిన ప్రోత్సాహానికి ధన్యవాదాలండీ :)బ్లాగాగ్నిhttps://www.blogger.com/profile/14512505264991244737noreply@blogger.comtag:blogger.com,1999:blog-8970399964938310519.post-20203750304004901802009-11-18T09:39:51.185+05:302009-11-18T09:39:51.185+05:30నాకెందుకో ఇది శేకరం,దివాకరం కలిపి ఆడుతున్న నాటకం ల...నాకెందుకో ఇది శేకరం,దివాకరం కలిపి ఆడుతున్న నాటకం లా అనిపిస్తుంది..ఎందుకని సరిగ్గా సమయానికి శేకర్ అక్కడి నుండి ఊరికి వెళ్ళిపోయాడు.. పైగా సెల్ సిగ్నల్స్ కూడా లేని ప్రదేశం పెట్టారు ..ఫోన్ చేసి విషయం చెప్పడానికి..బ్లాగాగ్ని గారు మీ కధని చాలా కోణాల్లో పరిశీలించి పరిశోదించేస్తున్నాం.. అది మీ కధ మీద ప్రభావం చూపదు కదా :)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-8970399964938310519.post-10570646941657802692009-11-18T07:40:28.498+05:302009-11-18T07:40:28.498+05:30బాగుంది బాగుంది...అవధానంలో నిషేధాక్షరి లాగా అబ్రకద...బాగుంది బాగుంది...అవధానంలో నిషేధాక్షరి లాగా అబ్రకదబ్ర మీ మలుపులన్నీ బ్లాక్ చేసారు. All the best !వేమనhttps://www.blogger.com/profile/10896917879560545733noreply@blogger.comtag:blogger.com,1999:blog-8970399964938310519.post-58289659614860075392009-11-18T07:23:40.405+05:302009-11-18T07:23:40.405+05:30ఈ దివాకరానికి ముప్పై/ముప్పై ఐదేళ్లేగా. ఇతను దెయ్యమ...ఈ దివాకరానికి ముప్పై/ముప్పై ఐదేళ్లేగా. ఇతను దెయ్యమూ కాదు, ఇది కలా కాదు. ఇతను దివాకరానికి కొడుకు. ఎంకట్లష్మి ఉరేసుకోలేదు, మర్డరయింది. అందులో శేఖరం హ్యాండుంది. ఇంతకీ ఈ కొత్త దివాకరం తల్లెవరు? ఎంకట్లష్మి చావుకి ఇతనెందుకు పగ తీర్చుకోవాలనుకుంటున్నాడు?

చూద్దాం. బ్లాగాగ్ని ఇది కూడా కాకుండా ఇంకెలా మలుపు తిప్పుతాడో :-)Anil Dasarihttps://www.blogger.com/profile/09178599148233106827noreply@blogger.comtag:blogger.com,1999:blog-8970399964938310519.post-81390091378719066492009-11-17T23:06:32.974+05:302009-11-17T23:06:32.974+05:30ఈ పార్టులో ‘దయ్యం ట్విస్ట్’ని నేనసలు ఊహించలేదండీ.:...ఈ పార్టులో ‘దయ్యం ట్విస్ట్’ని నేనసలు ఊహించలేదండీ.:)

మూడో పార్టు కోసం ఇంతమంది ఎదురుచూస్తున్నారంటే... మీ సస్పెన్స్ కథ, హిట్టేనండీ!

దివాకరం దయ్యం అయిపోయాడని చెప్పేసి, ఒప్పించటం కష్టం. అప్పుడు కథ కూడా దెబ్బతింటుంది. అలా చేస్తారని అనుకోను.

చివర్లో- ఇది ‘కల’ అని చల్లగా చెప్పేసి, తెలివిగా తప్పుకునే ప్లానేమీ లేదు కదా?!వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-8970399964938310519.post-183525843140454282009-11-17T21:45:42.355+05:302009-11-17T21:45:42.355+05:30వెంకటలక్ష్మి ఉత్తరం ఉత్తిదేనా? దివాకరం దెయ్యం అని ...వెంకటలక్ష్మి ఉత్తరం ఉత్తిదేనా? దివాకరం దెయ్యం అని మాత్రం తేల్చకండి :-)Anil Dasarihttps://www.blogger.com/profile/09178599148233106827noreply@blogger.comtag:blogger.com,1999:blog-8970399964938310519.post-47572632909840242062009-11-17T21:34:17.393+05:302009-11-17T21:34:17.393+05:30modavadi eppudu
nenu mee blogu open chesinappuda...modavadi eppudu

nenu mee blogu open chesinappudallaa aa image chusi bhalE navvukuntaanu.....

eppatikee daanni marchakandiABhttps://www.blogger.com/profile/08410339048135218106noreply@blogger.comtag:blogger.com,1999:blog-8970399964938310519.post-55346623988246704352009-11-17T21:22:40.315+05:302009-11-17T21:22:40.315+05:30interesting :)interesting :)Ranihttps://www.blogger.com/profile/11090893261051697053noreply@blogger.comtag:blogger.com,1999:blog-8970399964938310519.post-86748495291956071392009-11-17T21:17:50.362+05:302009-11-17T21:17:50.362+05:30Agree with Sravya.Agree with Sravya.sunitahttps://www.blogger.com/profile/15423067417927087416noreply@blogger.comtag:blogger.com,1999:blog-8970399964938310519.post-28474699134871670522009-11-17T20:20:27.833+05:302009-11-17T20:20:27.833+05:30WAITING FOR NEXT PARTWAITING FOR NEXT PARTపరుచూరి వంశీ కృష్ణ .https://www.blogger.com/profile/05798557551183844223noreply@blogger.comtag:blogger.com,1999:blog-8970399964938310519.post-74578944846067101932009-11-17T20:16:19.981+05:302009-11-17T20:16:19.981+05:30భలే రాస్తున్నారు.కధనం కూడా చాలా బాగుంది :)భలే రాస్తున్నారు.కధనం కూడా చాలా బాగుంది :)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-8970399964938310519.post-75980999662894341292009-11-17T19:54:24.339+05:302009-11-17T19:54:24.339+05:30Interesting and waiting for next part!Interesting and waiting for next part!Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-8970399964938310519.post-79931246956755717512009-11-17T18:50:36.844+05:302009-11-17T18:50:36.844+05:30మూడో భాగం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.. మీరు ప...మూడో భాగం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.. మీరు పెద్ద గేప్ తీసుకోకుండా వెనువెంటనే ఇలా రాయడం కూడా బాగుంది..ఉమాశంకర్https://www.blogger.com/profile/14923398866941531977noreply@blogger.comtag:blogger.com,1999:blog-8970399964938310519.post-12933455995606715742009-11-17T18:27:44.732+05:302009-11-17T18:27:44.732+05:30బావుందండి ... తెలుగు సినిమా ప్రభావం బానే ఉన్నట్టుం...బావుందండి ... తెలుగు సినిమా ప్రభావం బానే ఉన్నట్టుంది ...;-)విజయ క్రాంతిhttps://www.blogger.com/profile/16400986114283020260noreply@blogger.com