Thursday, 21 June 2007

తొలి అడుగు

హుర్రే! నేనూ వచ్చేశా బ్లాగు ప్రపంచంలోకి. ఇన్నాళ్ళూ బ్లాగులు చదవడమేగాని రాయడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. ఇది నా మొదటి ప్రయత్నం. ఆశీర్వదించి అభిమానిస్తారని ఆశిస్తూ.

17 comments:

అనిల్ చీమలమఱ్ఱి said...

బాగుంది....మీరు ఇలానే బ్లాగుతూ ఉండండి...



అనిల్ చీమలమఱ్ఱి

వెంకట రమణ said...

ఆరనివ్వకండి మీ బ్లాగాగ్నిని.

GKK said...

అగ్నిపూలతో స్వాగతం

కందర్ప కృష్ణ మోహన్ - said...

సాయికుమారంటే అంత ఇష్టమా మీకు!!!

Anonymous said...

హీరో గారి ఎంట్రీ అదిరింది..:)

రానారె said...

అమ్మా..!! బ్లాగ్సత్య బ్లాగ్ధర్మ అని రెండు పేర్లుండగా ఎందుకమ్మా ఈ పేరే పెట్టావ్!? హాఁ!?

రాధిక said...

రండి రండి రండి దయచేయండి.తమరి రాక మాకెంతో సంతోషం సుమండి.చూస్తుంటే ఇది మరో నవ్వుల తోరణం లా అనిపిస్తుంది.కుమ్మెయ్యండి.

netizen నెటిజన్ said...

తొడకొట్టి మొదలెట్టీసావా సారూ...

rākeśvara said...

బ్లాగాగ్నికి సుస్వాగతం,
లంకకి హనుమంతుని రాకలా...

ఇక తెలుగు కీబోర్డు నేర్చండి, Inscript లో వ్రాయండి.

Anonymous said...

ఆశీర్వాదం:
పేరు నిలబెట్టుకొని బ్లాగేంద్రుని వలె నిలబడి, బ్లాగర్ల కామెంట్లకు తట్టుకొని వీర కుమారుని వలె వెలిగిపోదురు గాక.

Anonymous said...

పసందైన బ్లాగుల విందులో...
ఓ...కొత్త బ్లాగు వంటకం...
వడ్డించండి మరి...నొరూరిపొతోంది...
-బ్లాగుభోక్త

Anonymous said...

రా రా...సరసకు రా రా....

లక లక లక లక లక ...

-బ్లాగుముఖి

Anonymous said...

ఇంతకీ బ్లాగాగ్ని-I (part I) లేక బ్లాగాగ్ని-II (part II) నా ? ఏమయినా, మీ బ్లాగు భ్లగా భ్లగా వెలిగిపోవాలని (వెలిగి, పోవాలని కాదు) కోరుకొంటున్నాను. శుభాశీస్సులు.

Anonymous said...

చూడండి బ్లాగాంగ్ని గారూ,

మీరు బ్లాగును బాగా మండించి మాకు వెలుగు నివ్వండి. వీలయితే ఆ బ్లాగాని లో మమ్మల్ని వెచ్చగా చలి కాచుకోనివ్వండి. కాకపోతే చిన్న మనవి. ఈ బ్లాగును టపాలు లేకుండా మల మల మాడ్చకండి. ఈ మధ్య కొన్ని బ్లాగులు అలా వువ్వెత్తున ఎగసి కింద పడ్డాయి.

అవును...అగ్గి పెట్టె వుందా?

విహారి
http://vihaari.blogspot.com

Raghuram said...

అందరికి నమస్కారం!!,

నేను ఈ బ్లాగర్ల సీమకు కొత్త, నాకు కొంచం మీ సహాయ సహకారాలు కావాలండి.

ఎలా బ్లాగడం, ఎలా నా బ్లాగును మెరుగు పరుచు కోవడం లాంటి విషయాలు తెలియ జేయగలరు

Raghuram said...

మీ సహాయ సహకారాల కోసం ఎదురు చూస్తూ

మీ................
............. నేను

రమణ శర్మ ధూర్జటి said...

Sir,

I saw your blog while searching of Old Chandamama's. I Tried for downloading of Old Chandamama. But invain. If you had a time please mailed me step by step method for downloading. Your are developing very good culture. Thank you very much sir.

I am not much knowledge about soft ware. simply i am a lay man.

Ramana Sharma