Tuesday, 2 June 2009

చందమామ సీరియళ్ళు-3

సీరియళ్ళు డౌన్లోడ్ చేసుకోవటానికి బొమ్మమీద నొక్కండి.



విచిత్ర కవలలు(రంగుల్లో) - వేణుగారి కోరిక ప్రకారం










చివరిగా, ulib.org లోలేని చందమామలు chandamama.com లో 1980 వరకూ వున్నాయి. వాటిని డౌన్లోడ్ చేసేందుకు Downloader ప్రోగ్రాం ని కాస్త మార్చాను. ఇదివరకట్లాగే ఇక్కడినించి ప్రోగ్రాం ని దింపుకుని jre1.6.0_05\bin\java -jar Downloader.jar -help అని ఇస్తే మీకు విషయం అర్థమయిపోతుంది. క్వాలిటీ మాత్రం ulib వాడిదే బాగుందని నాకనిపించింది. chandamama.com లో బొమ్మలు అంత స్పష్టంగా లేవు.

29 comments:

జీడిపప్పు said...

అపురూపమయిన, వెలకట్టలేని ఈ కథలను పుస్తక రూపంలో అందిస్తున్నందుకు వేవేల ధన్యవాదాలు బ్లాగాగ్ని గారు :)

ohmyroots said...

ivi choodagane chala anandam vesindi andi....maa blog nunchi mee tapa ki lanke pettavachuna.....

హరే కృష్ణ said...

innalu mee daggare pettukoni ippudu share chesthara..:)
meeku chaala chaala thanks

సూర్యుడు said...

Thank you :-)

Burri said...

thank u very much, ur great.

రవి said...

ఓ వెయ్యి థాంకులు. (ఇకపై, వీటి డవున్ లోడుకు డబ్బులెట్టండి. ఈ ఐడియా చెప్పినందుకు నాకు ఓ 20 శాతం ఓకే?)

ఇంకా రామాయణం, మహాభారతం, దేవీభాగవతం, విఘ్నేశ్వరుడు..ఇలాంటి సీరియల్స్ ను కూడా ఓ పని పట్టండి సార్.

వేణు said...

ఫణి గారూ!

‘చందమామ’ అభిమానులు మళ్ళీ పండగ చేసుకునేలా చేశారు మీరు.

(మీ టపా మధ్యాహ్నమే చూశాను. వ్యాఖ్య రాయటానికి సిస్టమ్ allow చేయక ఇప్పటిదాకా ఆగాల్సివచ్చింది.)

కిందటి సంవత్సరం డిసెంబర్లో అడిగినట్టున్నాను, ‘విచిత్ర కవలలు’ కలర్ సీరియల్ గురించి. దాన్ని అందించటం ఒక సంతోషమైతే... నా కోరికను మీ టపాలో స్మరించటం డబుల్ హ్యాపీగా ఉంది.

‘విచిత్ర కవలలు’ తొలి ప్రచురణలో నలుపు-తెలుపు బొమ్మలూ, మలి ప్రచురణలో రంగుల బొమ్మలూ వేసింది
ఒకరే. చిత్రా. పాత బొమ్మల కంటే కొత్తవి అన్ని రకాలుగానూ బావుండటం పాఠకులు గమనించవచ్చు. ఈ వర్ణ చిత్రాల కోసమే నేను ఈ సీరియల్ కావాలని అడిగింది.

ఇంకో బోనస్... రాతి రథం, యక్ష పర్వతం,శిథిలాలయం నవలా త్రయాన్ని ఇవ్వటం. ఖడ్గవర్మ, జీవదత్తులు నా బాల్యపు హీరోలు. వాళ్ళను
మళ్ళీ కళ్ళ ముందుంచారు. మీకు ఎన్ని థాంక్యూలు చెప్పినా సరిపోవు!

బ్లాగాగ్ని said...

జీడిపప్పు, హరేకృష్ణ, సూర్యుడు, మరమరాలు గార్లు - ధన్యవాదాలు.
ohmyroots గారు - నిరభ్యంతరంగా లింక్ పెట్టుకోండి.
రవి గారు - :)
వేణు గారు - మీరు మరీనండీ. మనం మనం అస్మదీయులం, `చంపి`లం. ఆమాత్రం పక్షపాతం చూపించుకోకపోతే ఎట్లా?

Saahitya Abhimaani said...

ఫణికుమార్,

మరొక్కసారి అద్భుతం చెసారండీ. నిఝంగా నేను ఎంత సంతొషించానంటే, ఎగిరి గంతేశానంటే నమ్మండి. శిధిలాలయం నా అభిమాన ధారావాహిక. చిన్నప్పుడు, ఈ ధారావాహిక చలనచిత్రంగా వస్తే ఎవరు ఏపాత్ర వెస్తే బాగుంటుంది అని స్నెహెతులం వాదించుకునేవాళ్ళం.

శిఖిముఖి నందమూరి తారకరామారావు
విక్రమకేసరి కాంతారావు
నాగుమల్లి కాంచన
శిధిలాలయ పూజారి రాజనాల
సివాలుడు నాగయ్య
గండుపోతు ఎస్వీ రంగారావు (అతిధి పాత్రలో)
సవర గండభెరుండం పద్మనాభం
జాంగ్లా రేలంగి

మన సినీ పరిశ్రమ దురదౄష్టం ఈ ధారావాహికను సినిమాగా తియ్యలేక పొయ్యారు. ఇప్పుడది అసాధ్యం.

Saahitya Abhimaani said...

ప్రియ చందమామ అభిమానులారా!

ఫణికుమార్ (బ్లాగాగ్ని) చందమామ అభిమానులకు చేస్తున్న సేవ చూసి , నా వంతు కృషిగా సిందుబాదు యాత్రలు చందమామ ధారావాహికను ఒకే ఫైలుగా తయారు చేశాను. బ్లాగాగ్ని స్పూర్థితో నేను కూడ ఒక బ్లాగు తయారుచెసాను. బ్లాగు పేరు సాహిత్యాభిమాని. కింద ఇచ్చిన లంకేతో నా బ్లాగును దర్శించి, అక్కడ నేను ఉంఛిన సిందుబాదు యాత్రలు ధారావాహిక ను మీ కంప్యూటర్లోకి దించుకోవచ్చును . మన ఫణికుమార్ సహకారం సూచనలు వల్లనే నేను చెయ్యగలిగాను ఫణికుమార్ కి నా ధన్యవాదములు

http://saahitya-abhimaani.blogspot.com/

ఈ ధారావాహిక చందమామ పత్రికలో నవంబరు 1969 మొదలయ్యి మే 1970 లో అయిపోయింది. ఏడు భాగాలుగా ప్రచురించారు. ఇప్పుడు మీకు ఒకే భాగంగా అందిస్తున్నాను.

SIVARAMAPRASAD KAPPAGANTU
బెంగుళూరు, భారత్

రవి said...

ఫణి కుమార్, శివప్రసాదు గార్లు, మీరిద్దరూ జిందాబాద్.

వేణు said...

సింద్ బాద్ యాత్రలు సీరియల్ డౌన్ లోడ్ చేసుకున్నాను. శివరామప్రసాదు గారికీ.. ఫణి గారికీ థాంక్యూలు!

‘మహా భారతం’ పెద్ద ప్రాజెక్టు కాబట్టి దాన్ని ఫణిగారే టేకప్ చెయ్యాలి.

1) ఎంటీవీ ఆచార్య గారి బొమ్మలతో ఉన్నదీ
2) శంకర్ గారి బొమ్మలతో ఉన్నదీ
ఈ రెండు మహా భారతాలనూ కవర్ పేజీలతో పాటు సంకలనం చేసివ్వాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ‘చంపి’ల తరఫున కోరుతున్నాను.

నాకు మద్దతు పలకాలని త్రివిక్రమ్, నాగమురళి గార్లనూ... ఇతరులనూ ఆహ్వానిస్తున్నాను!

కథాసాగర్ said...

శతకోటి ధన్యవాదాలండి బాబు.. మంచి పని చేస్తున్నారు.. మీ దయ వాళ్ళ మేము మళ్ళీ మా పాత సీరియల్స్ చదువుకోవచ్చు..
నా ఫేవరేట్ ధారావాహికం "రూపధరుడి యాత్రలు" ..దయ చేసి మీ దగ్గర వుంటే కాస్తా ఫైల్ చేసి పెడుదురు.

Saahitya Abhimaani said...

ప్రియమైన చందమామ అభిమానులారా!

నాకెంతో ఇష్టమైన చందమామ ధారావాహిక (శిధిలాలయం తరువాత) అరణ్య పురాణం. ఈ ధారావాహికను చందమామలో 1966-1969 సంవత్సరాల మధ్య ప్రచురించబడినది. ఈ ధారావాహికను ఒక్కటే పి డి ఎఫ్ ఫైలుగా చందమామ అభిమానులందరికీ అందిచగలిగిన అదృష్టం కలిగినందుకు సంతోషిస్తున్నాను ఈసారి, ధారావాహికకు ముఖచిత్రం కూడ ఏర్పరిచాను. ఈ ధారావాహికకు శ్రీ వడ్డాది పాపయ్య గారు అద్భుతంగా బొమ్మలు వేశారు. వారు వేసిన బొమ్మలన్నిటిని, ధారావాహిక చివర పొందుపరిచాను. మీరు ఈ ధారావాహికను ఈ కింద ఉదహరించిన నా బ్లాగు నుండి మీ కంప్యూటర్లోకి దింపుకోవచ్చును.
http://saahitya-abhimaani.blogspot.com/

శివరామప్రసాదు కప్పగంతు
బెంగుళూరు భారత్

Saahitya Abhimaani said...

తెలుగులో కార్టూనిస్ట్లు అనేకమంది ఉన్నారు. వారిలో పేరెన్నికగన్న జయదేవ్, బాబు, రాగతి పండరి, కే, తులసీరాం, రామకృష్ణ తదితరులగురించి వారి వారి చిత్రాలు మరియు వారి కార్టూన్లలో కొన్నిటిని కలిపి, నేను తెలుగు వికీపీడియాలో వ్యాసాలు వ్రాయటం జరిగింది.

తెలుగు కార్టూనిస్టులగురించి తెలుసుకోవాలన్న ఆకాక్ష గలవారు, నా బ్లాగ్‌కు వెళ్ళి చూసి ఆనందించవచ్చు.

http://saahitya-abhimaani.blogspot.com

వేణు said...
This comment has been removed by the author.
వేణు said...

శివ గారూ, అరణ్యపురాణాన్ని చక్కగా వర్ణచిత్రాలతో అందించినందుకు చాలా థాంక్యూలు. చందమామ అభిమానులను వరసగా సంతోషపెట్టేస్తున్నారు మీరు!

Saahitya Abhimaani said...

చందమామలో అనేక చిన్న చిన్న ధారావాహికలు ప్రచురించారు. వాటిలో శ్రీ ఆర్ నాగభూషణం గారు రచించిన మాయదారి ముసలిది ఆరు వారాలపాటు ప్రచురించబడి చదువరులను ఆకట్టుకుంది. ఈ ధారావాహికను మీకందరికీ అందించటం నాకెంతో సంతొషంగా ఉన్నది. ఈ కింద ఉన్న నా బ్లాగు లింకులో ఈ ధారావాహికను మీ కంప్యూటర్ లోకి దింపుకోవచ్చు.
http://saahitya-abhimaani.blogspot.com/

శివరామప్రసాదు కప్పగంతు
బెంగుళూరు భారత్

Saahitya Abhimaani said...

అలీబాబ 40 దొంగలు ధారావాహికను అప్‌లోడ్ చెశాను. నా బ్లాగునుంచి మీ కంప్యుఊటర్లోకి దింపుకోవచ్చు

శివరామప్రసాదు కప్పగంతు

Saahitya Abhimaani said...

చందమామలో అనేకానేక చిన్న చిన్న ధారవాహికలు వేశారు. అవన్నీ విడివిడిగా ఇవ్వటం అంత సులుగా అనిపించక, అలాంటి కొన్ని చిన్న ధారావాహికల్ను కొన్నిటిని కలిపి ఒకే పి డి ఎఫ్ కింద
ఇద్దామని నిర్ణయించుకున్నాను. మొదటి విడతగా:

అలీ నూర్ రచన శ్రీ ఎస్ ధర్మారావు
అలీబాబా రచన శ్రీ ఆర్ సూర్యనారాయణ
మయా వర్తకుడు రచన శ్రీ ఎ నారాయన శర్మ

ఇస్తున్నాను. ఈ ధారావాహికలన్నీ కూడ 1957-58ళొ ప్రచురితమైనవి . చందమామ అభిమానులు ఈ కింది లంకె నుండి మీ కంప్యూటర్లోకి దింపుకోవచ్చును.

http://saahitya-abhimaani.blogspot.com/

Saahitya Abhimaani said...

Blogaagni Blog is getting filled up with my comments and links. With due apologies to Phani Kumar, I am putting one more last comment. There is one Suspense addition to the Chandamama Serials. Please go to my Blog, see it and download. Clue Its a genie.

COMING SOON

SIVA PURANAM AND
SIVALEELALU

WITH VAPAA'S BOMMALU

Saahitya Abhimaani said...

వడ్డాది పాపయ్య గారు ఒక అద్భుతమైన చిత్రకారుడు. ఆయన వేసిన అనేక వందల చిత్రాలు చందమామ చదువరులను ఎంతగానో అలరించాయి. ఆ మహా చిత్రకారుడు అరణ్యపురాణం ధారావాహికకు వేసిన అట్టమీద బొమ్మలను కొన్నిటిని (దొరికినంతవరకు) ఒక ఆల్బంగా తయారు చెసాను. బొమ్మలన్నిటిని ఫొటో ఏడిటర్లో మరొక్కసారి డిజిటైజు చేసి రంగులు చాలావరకు పునరుధ్ధరించటం జరిగింది.

ఆ బొమ్మలను ఒక చక్కటి ఆల్బం ఫార్మాట్‌లో నా బ్లాగులో ఉంచాను. వడ్డాది పాపయ్యగారి అభిమానులు చూసి ఆనందిచవచ్చు.

http://saahitya-abhimaani.blogspot.com

Wanderer said...

Phani Kumar garu,

Thanks for all the effort. You made another Champi very happy today.

Regards.

srinivas said...

blogaagni garu, dasari subramanyam garu chadamama lo raisina 12 dharavahilalulo 11 maku andhinchunaduku satha kotha dhayavadamulu. alaage daya chesi "bhalloka mantrikudu" dharavahika kuda maku andinchandi.
starting months of serial ->1978 july and closing month of the serial 1980 april ended (total 22 parts ).

karthik said...

sir,

can you please upload "Bhuvanasundari"-the english trojan war. I'm desperately trying to find it. I could not download when siva garu uploaded it. so paying for my lazyness :(

-Karthik

praveen said...

Chandamama laanti kathala pustakalu inka emina unte, dayachesi links posts cheyagalaru. I am a big fan of all these beautiful magazines like Chandamama, Bala Mithra, Bujjayi etc. Please accept this humble request.Ikkada comments chestunna valla telugu language chala chala bagundi. Asalu sisalu Telugudanam ante ento telustundi. Hats off to every one.

Maghavadu said...

paatala durgam serial download cheyyalane (from rapid share nunchi) samadhanam ila vastondi

This file has been removed from the server, because the file has not been accessed in a long time.
tirigi download chesukone avakasam kalpinchagalaru. please.

arssrao@hotmail.com

Unknown said...

I had seen the blog for the first time and downloaded all the ones which can be downloaded. Pataladurgam could not be downloaded duw to it's non availability. Yesterday for the first time I have sent my comments or comliments to anyonefor the first timeas I could not restrain myself ( which I think in the older posts). I request you to upload the other serials like Ramayanam Mahabharatham etc for people who can not have expertise technically or otherwise but diehard fans of Chandamama. Many a people think reading it is only a time pass. But persons like me feel it is like walking through our memories of childhood, adulthood and also middle age wherein they make usto be nostalgic
with warm regards and thankfulness for a great job which might have kindled great feelings of the past
VSReddy

Balu said...

Super Master, hats up to your blog,

thank uuuuuuuuuuuuuuuuuuuu