Monday 15 September, 2008

మరికొన్ని చందమామ సీరియళ్ళు.





క్రితం టపాకి స్పందించిన చందమామ అభిమానులందరికీ ధన్యవాదాలు. ఈ విడతలో జ్వాలాద్వీపం, మకరదేవత మరియు విచిత్ర కవలలు పోస్టు చేస్తున్నా.

జ్వాలాద్వీపం కోసం క్రింద బొమ్మ మీద నొక్కండి.






మకరదేవత కోసం క్రింద బొమ్మ మీద నొక్కండి.




విచిత్ర కవలలు కోసం క్రింద బొమ్మ మీద నొక్కండి.



అన్నట్లు నా దగ్గర 1947 నుండీ 1959 వరకూ(మధ్యలో అక్కడక్కడా కొన్ని నెలలు తప్ప) చందమామలు పి.డి.ఎఫ్ రూపంలో వున్నాయి. వీటిని చందమామ.కామ్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నా. కానీ మొత్తం అన్ని ఫైళ్ళ సైజు కలిపి దాదాపు 5.5 జి.బి. ప్రస్తుతం చందమామ వెబ్సైట్లో పి.డి.ఎఫ్ లు తీసేసి ఫ్లాష్ ఫైళ్ళు పెట్టారు కాబట్టి ఇవి కావాలనుకునే వాళ్ళు వీటిని షేర్ చేసుకోవటానికి ఏమయినా సులువైన మార్గం వుంటే చెప్పగలరు.

13 comments:

Anonymous said...

బ్లాగాగ్ని గారు
rapid share లింకు లు కాకుండా మరేమన్నా ఉంటే ఇవ్వగలరు.
నాకు ప్రీమియం ఎకౌంట్ లేదు.
అన్నీ డౌన్ లోడ్ చెయ్యటానికి ఓ గంటంటుంది.

:-( మరేమన్నా లింకు ఉందా ?

బ్లాగాగ్ని said...

అశ్విన్ గారూ, గంట ఆగాల్సిన పనిలేదండీ. ఒక్కసారి గూగిలించి చూడండి :)

Viswanadh. BK said...

గురూ గారూ మీరు మరీనండీ, ఏదో కొద్దికొద్దిగా రుచి చూపుతున్నారు.
మిటాయిలన్నీ మీరే దాచుకొంతే ఎలా సార్. మాలాంటి వాళ్ళం చాలా మంది క్యూలో ఉన్నాం

Naveen Garla said...

>>ఒక్కసారి గూగిలించి చూడండి :)

* మోడెమ్ రీస్టార్ట్ ప్రతిసరీ చెయ్యాలంటే విసుగు, ఫైర్‌ఫాక్స్ ఆడాన్, పని చెయ్యట్లేదు, మీ దగ్గరేదైనా వేరే మంత్రం ఉంటే, నాకు మెయిల్ చేద్దురూ.

సీనుగాడు said...

www.rapidshare.com access కావటం లేదు.. దయచేసి వేరే చోట upload చేసి ఉంటే... లింకు పంపించండి.

సీనుగాడు

రమణ said...

thanks for tokachukka, even though i have that copy bound book collected by my brother many years back,i downloaded it again.

జీడిపప్పు said...

మీకు వేవేల ధన్యవాదాలు! నా అదృష్టం బాగుండి ఈ రోజు ఈ పోస్టు నా కంటపడింది :)

రాఘవ said...

4shared.com lo upload chesi aa link pampithe vichala vidigaa download chesukovachu kadaa...??

Dinu said...

ఇలాంటి బుక్స్ ఇంటర్నెట్లో వెతికి వెతికి ఇంకా దొరకవేమో అని అనుకుంటున్నపుడు మీ బ్లాగ్ కి లింక్ దొరికింది. చాల హ్యాపీగా ఫీల్ అయ్యాను. Many many thanks.

మీ కాడ ఇలాంటి పుస్తకాలు ఇంకా వుంటే మాతో షేర్ చేసుకోండి. మీకేమైనా వేరే తెలుగు జానపద కథలు పుస్తకాలికి లింక్స్ తెలిస్తే చెప్పండి. కృతజ్ఞతలు.

Unknown said...

I am indebted to you for making available old chandamama serials. Reading them is transporting me to my childhood days.

Unknown said...

Guruji,
You can try torrents.
5.5 GB data torrent upload chesi link post cheyyandi. I can seed it for 2 to 3 weeks.

Unknown said...

Today due to some accident I think I found this site.Really you have done a great job by putting all the serials atoneplace. Unfortunately many lovers of chandamama serials may not be knowing about this site. These serials have taken me back to my childhood form the 53rd year.I can no but leave a comment which I never did in my life in ant site. That it self speaks volumes about this service you have done. As I am not tech savvy I am not sure how to download chandamama (old) from the web. Anyway I got some lead from you. I will try and get back to you once again. Let me thank you for work you have done.
VS Reddy

Unknown said...

Very good storys