అద్దిరా దెబ్బ !!!!
తొంభయ్యారు మంది పార్టీలకతీతంగా రాజీనామా.
తెలంగాణా సెంటిమెంటు ఉందని ఇన్నాళ్ళూ నమ్మిస్తూ వస్తున్న ఒఖ్ఖ నాయకుడూ చెయ్యలేని పని.
రాజకీయంగా దాదాపు చచ్చిన ఒక దిక్కుతోచని యంపీ నిజంగా(?) చస్తా అని బెదిరించినందుకే మైండు బ్లాకయ్యిన సోనియమ్మ ఇప్పుడేం చేస్తుందో చూడాలి.
సమైక్యాంధ్ర భావన ఎంత బలంగా ఉందో ఇప్పుడైనా ఢిల్లీ ధృతరాష్ట్రులకు తెలిసిరావాలి.
వే టు గో ఆంధ్రా నాయకులారా.
అసలు పోరాటం ఇప్పుడే మొదలయ్యింది.
9 comments:
అవును.
పార్టీల కతీతంగా కూడా ఐకమత్యంగా ఎలా ఉండవచ్చో ఆంధ్ర రాయలసీమ నాయకులు చూపించారు. కానీ, నాకెందుకో ఇదంతా అసహజంగా ఉంది. మొన్నటిదాకా, అధిష్టానం ఏం చెప్పినా శిరోధార్యమన్న నాయకులే వీరంతా.
అవును. అసలు పోరాటం ఇప్పుడే మొదలయ్యింది. భళే కొట్టారు దెబ్బ.
ఇటలీ ఆమెకు దిమ్మతిరిగి మైండు బ్లాకై, రెడ్డై, బ్లూ, అయిపోయి రంగు రంగుల చుక్కలు కనిపించి ఉంటాయి ఈ పాటికి. :) :)
number grew to 112 now...
raccha.. i think they were counting on this kind of reaction.
శరత్,
మరి మన హైద్బాద్ స్టేట్ సంగతేంగావాలీ?
సోనియమ్మా కంటే ఎక్కువగా చేవలేని తెలంగాణా ఎం ఎల్ ఎ లకూ, ఎం పీ లకూ దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోయి వుండాలి.
good manchi spandana..
www.tholiadugu.blogspot.com
నూతన సంవత్సర శుభాకంక్షలు..
నా కానుకగా ఈ టపా అందుకోండి:
http://creativekurrodu.blogspot.com/
Post a Comment